ఈ పుటను అచ్చుదిద్దలేదు
క. చతుర్థాశ్వాసము శ్రీకృష్ణుఁడు కంసుని వధించుట అంత నారాత్రి నిశ్చింతుఁ డై వసియించి మఱునాఁడు కంసుని మందిరమున కరుగుచుఁ దత్ప్రతిహారధారుణి నున్న కువలయాపీడాఖ్యకుంజరమును భంజించి తత్సభాభవనంబునకుఁ జేరి కమనీయరంగమధ్యమున నున్న హËతోడఁ జాణూరుఁ డనుషీకుఁడు వచ్చి బలరాముతో మల్లపాటవంబు నెఱవ మల్లుర నిరువుర విఱుగఁ బొడిచి రంతఁ గంసుఁడు హుంకార మాచరింప మంచభాగస్థుఁ డౌవానిమస్తకంబు వట్టి నేలకు నీడిచి యగుచు. దిట్ట కరికలభంబుం బట్టిన హరిక్రియ విదళించి చంపె హుహయముఖ్యుల్ విరులు గురియంగ హరిద ర్పరయో దేవం (కాం?) బునిధి రంసుం గుసున్. 169 146 147 A. అప్పు డధికపౌరయాదవాభీరా 3 3. జనులు రామకృష్ణశౌర్యములకు విస్మయప్రమోదవికసితవదను లై ప్రణుఁ జేసి రమితభక్తి మీcs. ఆవేళ న్నిజవిజయమ హావార్తానందసాగరా ప్లావితన ద్భావు లగ దేవకీవసు దేవులఁ బిలిపించి కృష్ణదేవుం డంతన్. 148 149