Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

168 vj మూర్తిత్రయోపాఖ్యానము హనం బొనరించి కుళ అమడిగి యారాత్రి నిలిపి తదాననోదితము తా మాతులవాక్యముల్ మది గ్రహించి యతనితోఁ గూడ రథారూఢుఁ డై వేడ్క మధురకుఁ జనుచు నమ్మార్గమునను యముననీటిలోన నాత్మీయరూప మా యాదవునకుఁ జూవీ యాదరమున నందముఖ్య గోపబృందనహాయుఁ డై యంబుజాముఁ డప్పురంబు నేరి. రామనమేతుం డై తదీయరాజమార్గంబునం జనియె నంత. P క. వననము అడిగిన నీయక . రజకునిఁ జంపుట మసలిన గర్వాంధు రజకు మర్దించుచు సా హసమునఁ బాయక దత్తో ల్లసితపటాభరణజాల లక్షితరనఃఁ డై. కుబ్జవృత్తాంతము మాలాకారుఁడు తెచ్చి నవ్యసుమదామంబుల్ సమర్పించినన్ లీలు గైకొని కుబ్జ యొక్క తె జనాశీవర్ణనత్సౌరథ శ్రీల న్మీ జెడుగంధ మిచ్చిన ఘన ప్రేమంబుచేఁ బూని త ద్బాలారత్న ముదేహవక్రవితకుల్ తప్పించి యామీఁదటస్, పంచచామరము. ధనుస్సమేతశాల కేఁగి తన్మహాశరాసను ఐనూనశ క్తిఁ బట్టి భంగ మందఁ జేసి యున్నయా యనర్హతేజు లై నవారి నాలకించి కంసుఁడున్ మనంబునన్ భయంబుఁ జెందె మందబుద్ధిసారుఁ డై. 141 142 148 144 145