Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ. A. చతుర్థాశ్వాసము భంజనము అంతట నాత్మవైరి యగు యాదవదాలుఁడు మండ నున్నలా గంతయు నౌగ్రసేని విని యత్నముచే బలయుక్తు వల్లవీ కాంతునిఁ బిల్చి గెల్చుటకుఁ గార్ముకయాగ ఘటంచు నొం దువ క్రాంతము చేసి సర్వనగరంబు నలంకరణంబు సేయుచున్. అక్రూరుం బిలిచి. మనధనుర్యాగ మీక్షింప మంద నున్న రామకృష్ణులఁ బిలువ నుద్దామణలుల నీపు చను మని చెప్పి మాయావి యైన కేశిదైత్యునిఁ బంపె నాకృష్ణుకడకు. వ ఇట్లు పంపిన. మందకు వచ్చినకే న చ మందహయాకారుఁ దునిమి మాధవుఁడతా: నందము వహించె నమరీ బృందమ్ములు పుష్పవృష్టి వెల్లుగఁ గురియన్. శ్రీకృష్ణుఁడు మయాసురునిఁ జంపుట జయమునఁ గృష్ణుఁ డాత్మజననంయుతుఁ డై తగఁ ద స్పుంగా మయదనుజుండు వల్లవకుమారం నెత్తుక పోయి డాఁచినన్ దయ యొక యింత లేక రణదక్షత వాని వసించి మేజెనీ భయము హరించే సర్వసురపంక్తులు నద్భుత మంది చూడఁగన్. శ్రీకృష్ణుఁడు మధురఁ జేరుట. సీ. అంతఁ గంసాజ్ఞిచే నక్రూరుఁ డంచిత న్యందనారూఢుఁ డై మంద చేరె హరి వచ్చి యాతని నాదరంబున నుష 167 135 136 137 188 189 140