శా గీ. చతుర్థాశ్వాసము గొలన విహరించుచును వీలఁ గుంజరంబు కరముచేఁ దమ్మిపూ నెత్తుకరణి మీలు, గోత్రారాతీయు నట్టివాన విపులక్రోధంబుగా నే డహో రాత్రంబుల్ గురియించి యాదవకుమార శ్రీకరై కాంగుళ చ్ఛత్రీభూతనగంబు క్రింద సుత గోజాయాన మేతంబుగా విత్రాసంబున నున్న గోపగణమున్ వీక్షించి లకుఁ డై. వాన మానిచి నమ్రుఁ డై వచ్చి కృష్ణు చరణపద్మంబులకు ' మొక్క సంస్తుతించి యతనిదయఁ గాంచి చనియె సురాలయమున కందఱుసు దొంటిక్రియ సౌఖ్య మంది రంత. క. నందుఁ డొకనాఁడు రవితన క్ష. నందోద్ధరణము యం దీర్ఘము లాడ నొక్కయసురుఁ డతని వే గం దోడ్కొని దువ్వరుబని మందిరమున కడగ యదుకుమారం డంతన్. యాద్య ప్రతిగేహమున క సాధమహాయోగభక్తిఁ జని యచ్చటఁ ద 165 128 124 125 128 త్సాదరపూజలు గొని ధా త్రీదివిజులు మెచ్చ మగుడఁ డెచ్చెన్ నందున్. 127 తనవిచిత్రచరిత్రముల్ గని యితండు A. వ. పరమపూరుషుఁ డని చూచుబంధుజనులఁ గాంచి యాత్మ! హదంబున ముంచి వారి కద్భుతం బైననిజలోక మతఁడు చూనె. తదనంతరంబ. 129 129
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/197
స్వరూపం