160 మూర్తిత్రయోపాఖ్యానము చ. నియతమర్యాద దిగవాడి ప్రియునిఁ గవయ సరుగునున్నతగుణ లైనతరుణుల గతి చక్రయుగళాన్వితంబు కై సకలనదులు దరులు లంఘించి కూడె సాగరములందు. సమయవణిగ్వరం దధికచారు మీఛ వియోగు తెల్ల దై ర్యము వెల గాఁగ వీటిఁ గొనుఁ డంచు దలంచి పలాశ వర్ణచే లముపయిఁ బద్మరాగశకల ప్రతతుల్ పచరించె నా నవో డ్గమయవసాంకభూములను గన్పడియెఁ బ్రకటేంద్రగోపముల్, మత కోకిల. ఆసమయంబున నంబుజలోచనుఁ డర్జునపూరసమగ్రము రై భాసిలుభూ-ముల భవ్యనగోపరిభాగములం బడపాలకుఁ డై వాసి: జెలంగైడువల్లవనందనవర్గముతో నలిపత్సలుఁ డై యాసురకోటి భయంబు వహింప సురావళితోషకుఁ డె తిరిగెన్. క. శరదాగమంబు చేసినన్ సీ. శరదాగమ మంత నయ్యె సమదమనోభూ శరదా:తకుండసకా శరవాసముదా యహృదయజలజాతం బై. కమలవనీగతగ్గానీ వియోగికాం తాహృదయారవిందములఁ జెండె సలిలధారాపాతములు రణాంగణభీత పరివధూలోచనస్థితి వహించె యూధికార్జున వనీయుక్త వికాసంబు విరళవారిడసముత్కరముఁ జెంది భుజగభోజనకులంబులప్రమోదంబు మ రాళజాలంబులపాల నుండె - 96 97 98. 99
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/192
స్వరూపం