ఈ పుటను అచ్చుదిద్దలేదు
i చతుర్థాశ్వాసము చాతకద్విజచిరాచరిత నిశ్చలపిపా సావ్రతోద్యాపనాసాధనంబు నిరుపమానోత్కంఠ నీలకంతో గ్రకే కాశబ్దవిద్యోపడేశకంబు కలహోత్సుకక్ష మాలలన సనచల త్సైన్యకోడ్యోగసం స్తంభనంబు తవమహాతపసంభృతగ్లానినామగ దాసంగదళ నదివ్యౌషధంబు వంచతగు ణాకృతక్షేత్రభాగభావి సైనిక వ్రాతమానసాశాలతాని కాసకృద్దోహదంబు నై కాన నయ్యె నద్భుతం బై నయంబు రాగమంబు. క. ధరణీగతోష్ణహరిణం బురువారిదనమయమృగయుఁ డుగ్రతఁ డపులన్ విరహశ్రీపుంసమనో గిరిగహ్వరముల వసించెఁ గేవలథీలిన్. ఉ. అత్తఱి సుత్తమప్రపడ మబ్బఁగఁ జేసె జనాళి కెంతయున్ నృత్త సరోజినీవిహృతివిస్మృతికారి మరండ పారణో సత్తమిళిందబృందచలమంజు రజస్సృతి హేతుకంజరీ నృత్తల సక్కదంబక వనీకధునీకమనీయవారముల్, గీ. సమయ మనునాట్యకారకజనుఁడు మేఘ యవనికాంతర్థి( జపలామృగాక్షి లాస్య మునకు ననురూపముగ నొనర్చినమృదంగ శబ్దములరీతి గర్జితస్త్వనము లొప్పె, 159 92 93 94 95