15$ మూ చిత్రయోపాథ్యానము డవానలముఁ ! దాచి నందాదుల రక్షించుట నందుఁ దారిగ వల్లపుల్ వనములోసన్ రాత్రి నిద్రింప సా మందజ్వాలడవానలం బొకటి గుంభలిలచేఁ జుట్ట నా కందధ్వానము చేయువారలభయగ్లానిన్ నివారించి గో విందుం డవ్వనవహ్ని యంతయును ద్రావెన్ లేకచిత్రంబుగన్. ఆ.వె. హాలహలముఁ ద్రావి యఖిలలోకంబుల 3. లీలఁ దౌల్లి గాచె శూలపాణి దాపపావకంఁ ద్రావె మురారాతి యతని కతఁడె సాటి యగుఁ దలప. 88 89 ఇ జ్ఞలిమానుషంబు లగుపరాక్రమంబులు చక్రధరుండు సల్పుచు సకలలో కాశ్చర్యకరుం డై విహరించుచుండ నొక్కనాఁడు. 90 సీ. ప్రలంబానురపధము బలరామకృష్ణులు ప్రభువులగతి నుండ వల్లవసుకు రెల్ల వారిఁ గొల్చు వార మంచును రెండువారు రై విహరింప నఃబలాఢ్యుఁడు పంచానుకుండు వారలతోన డాధీరకుమారవే షమున నర్తించుచు నమితబాహు సత్వాఢ్యుఁ డై సట్టినంకర్షణుని మోద దొరకొన్న నాడై త్ముడొంగతనముఁ గని యతండు ముష్టిఘాతంబుచే వానిఁ విజలోక పడవి కనిపె సకలదేవవులు సంతోషభరితు లై కుసుమ విసరవృష్టిఁ గురిసి రంత. 91
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/190
స్వరూపం