Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

156 క. మూర్తిత్రయోపాఖ్యానము జయ పూతనామ! యాచరితడై త్యవిరామ! రామాజనమనోభిరామ! రామ! జయ విశ్వరూప! సచ్ఛార్జనామక చావ! చాపలాన్వితమనోజనదురాన! జయ చిదానందరసముధామయవర స్త రంగడోలావిలోలమరాళరాజీ! రాజసూర్యన మేతవిరాజమాన లోచనాంభోజ! జన దురాలోక తేజ ! వందే కరుణాన్వీతభా వం దేవారాలిభయదవరశంఖారా వం దేవకీతసుప్రభ పం దేవం త్వం మనోజ్ఞవనజదళాక్షా ! వనమాలినే నతావనదయాశాలినే దానవోస్మూలినే తే నమోస్తు ఖగసాదినే భ క్తకలుషవిచ్చేదినే త్రిగుణవినోటనే తే నమో± సు ప్రజచారిణే సురవ్రజసౌఖ్యకారిణే ధృతభయదారిణే తే నమోస్తు దరహాసినే మునీశ్వరమనోవాసినే దీవ్యద్విలాసినే తే నమో. సు త్రిమవనామేయమాయినే తే నమో ను దీ ప్రభుజగేండ్రశాయినే తే నమో… సు దీనరక్షాను రాగిణి తే నమోస్తు శ్రీనిరంతరయోగినే తే నమోస్తు శ్రీమనోనాథ! నీనామసంకీ రన మేనఃపయోథి కౌర్వానలంబు 80 81 82