చతుర్థాశ్వాసము 155 గీ. సీ. వచ్చె నెచ్చోట నుండియో వత్సవత్స పాలకౌఘంబు దాన సుద్భవముఁ జెంచె నే నొనర్పనిసృష్టి యెం డైనఁ గలదె? యనుచుఁ దలపోసి తలపోసి యజ్ఞనూ3. ఋజుయుక్తి లేక ఋగ్యజు షాది వేదవా క్యములు వృత్మ స్తంబు గాఁ బలించు నికటస్థితాచమనీయాంబుపాత్రంబు గనక వే తొకచోటఁ గరము సాచు హంససంగత మైనయరడంబు చూచియు యాన మేడిశ నున్న దనుచు నొడుపు ననుచరసిద్ధసాధ్యామర వ్రాతంబుఁ ఁబాటు గాఁగఁ కొలుచు ధర్మపథ మంచు బ్రహ్మతత్త్వంబు నుడువు బ్రహ్మతత్త్వం బనుచు ధర్మవథముఁ బలుకు వేధ వెబపింపఁ బోయి తా వెలుపుఁ గొన్న పోలికను జాల విభ్రాంతబుద్ధి యగుచు 76 77 మఱియుఁ జూచిన నందలు మణికర కౌస్తుభాంగద కేయూరకతితు లగిచు విష్ణురూపనమేరు రై వెలయు చున్న వెఱఁగువది ధాత సాష్టాంగవిన౨ఁ జేసి. 3. ముకుళితకరుం డై యి ట్లనియె. ¿ జయ శభాకార! నజ్జన సేవకాధార! ధారాధరశ్యామరదశ దీని! జయ దేవదేవ! నిశ్చలకృపాన్వితభావః భావ్యకామేయకుంభత్ప్రభావ! 78 79
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/187
స్వరూపం