Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క 154 మూర్తిత్రయోపాఖ్యానము గార్యము లెస్స యంచు మదిఁ గౌతుక' మందెడుఁ జక్రవాకి యా నార్యులు సర్వసత్వహిత మాచరణీయ మటంచుఁ బల్క రే? 70 అని మఱియు నాసరోవరంబుఁ గొనియాడుచు నాడుచుం దిరిగి యంతఁ బూర్వానీతంబు లగుచర్డులు చిక్కంబులు విప్పి తీరసికతా ప్రదేశంబుల డించి త తద్రససౌష్ఠవంబు లన్యోన్యంబు సుతించుచు భుజియించుచున్న యవసరంబున. బ్రహ్మ గర్వభంగము చతురాస్యుఁడు హరిమాయా 71 చతురతఁ గన లేక ఘవన సర్థకళాసం భృతగర్వభరాలనుఁ డై ఉ. Â. యతనిన్ మోహింపఁ జేతు నని యుత్సుకుఁ డై. దూరము చన్నవత్సముల దొంగిలి యొక్క గుహాంతరంబునన్ నేరుపుతోడ దాఁచి చని నీరజనేత్రుఁడు తత్పథంబుదా నారయుచున్నబాలకుల నందఱోనిం గొని పోయెఁ గ్రమ్మఱం జేరి యఘారి పద్మభవుచేష్టిత మంచుఁ దలంచి నెమ్మదిన్. దరహసితచారువడనుఁ డై తానె వత్స వత్సపాల కృతులు దాల్చె వాసుదేవుఁ దద్భుతచరిత్రుఁ డై యొక్క హాయసంబు చనిన పిమ్మట నావద్మసంభవుండు. బృందావనభూస్థలికి న మందరయంబునను వచ్చి మాయాచణు గో విందు నిజవత్సవత్సవ సందర్భసమేతుఁ గాంచెఁ జకితుం డగుచున్. 72 73 74 75