Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

152 మూ ర్తిత్రయోపాఖ్యానము పొండుగఁ జరించె మచ్చిక కందువలస్ వత్సపాలకత్వము మీఱన్. 80 వత్సాసురభంజనము లయగ్రాహి. మ. అత్తఱిని గంసుఁ డనివృత్తభయుఁ డై హరినిమిత్తముగ నన్న నొకమ త్తదసజుం డా యత్తుఁ దయి వత్సతనువృత్తి ధరియించి బలవత్తుని సర్వకువ నియన్ జిత్తమునఁ దాఁ డెలిసి త త్తరము మాని యిది క్రొత్త యగు వేగ కడు సుత్తమ మటంచున్ హత్తి వడిఁ బట్టుకొని నెత్తిపయి గ్రుద్దుడును గుత్తుక పగుల్చుచును ద తనువుఁ బాఁచెన్. 61 బకాసురవధ ఒక వేషుం డగునొక్కదైత్యుఁడు సదర్చక్రోధుఁ డై నందబా లకుని స్ప్రింగిన నమ్మహుండు నవలీలన్ దగ్గకాకాశ పూ రక మౌదేహముఁ బెంచి వేగఁ జలితప్రాణానిలుం జేయ వాఁ “డకలంతోన్నతనిత్యమోక్ష పదసౌఖ్యశ్రీ వహించెందగన్. పంచచామరము. అఘా నురమర్దనము అఘాసుకుండు ఘోరపన్నగాయతాంగధారి యై జిఘాంసచేత వచ్చి శౌరిఁ జేరి మ్రింగఁ దత్ప్ర్పచం డఘోరకుక్షి వృద్ధి నొంది నాశ మొండఁ జేసె న 62 య్యఘాత్మకున్ సమస్త దివ్యు అద్భుతాత్ములై కనన్. 68