Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

150 మూర్తిత్రయోపాఖ్యానము క. వ. సీ. క ན వికలాంగుం డై పడియెం బ్రకటాశ్చర్యమున గోపథామలు చూడన్. సుడిగాలిరీతి నౌకదను జుఁడు డను నెత్తికొని పోవ స్రుక్కక కృష్ణుం డుడువీధి నుండి ధరణిం బడ వేసి తదీయదేహబంధము మాన్నెన్. 10 52 53 ఈ కొమరుస నక్కొమరుండు బాల్యంబునఁ బెక్కురక్క నుల ను క్కడఁ గించుచు శ్రీరామనామాంకితు డైసరోహిణీకుమారుండుం దానును గవ గూడి యాడుచు నభివృద్ధిఁ బొండ రంత. శ్రీకృష్ణుని బాల్య కీడలు ఒక చోట నవనీతనికరంబు భుజియించుఁ

బ్రౌడిచే నొకచోటఁ బాలు డ్రాపు

దధివాఁడ మొకచోట దళితంబుఁ గావించు మీఁగడ లొకచోట మెక్కుచుండు దొంతు లొక్కొకచోట దొర్లించి పరికించు నొకచోట మెట్లపై నుట్ల కెక్కు మఱియు నొక్కొకచోట మౌగ్యంబుఁ గావించు నొకచోట మాయావియోజఁ బెరుగు నొరుగు నొకచోటఁ గీకురించు నొక్కచోట ఁ జిక్కు నౌకచోటఁ బర్వీడు నొక్కచొటఁ చెక్కుముచ్చట లాడు మఱక్కచోట పల్లవాళ్ళక మౌళి వ్రేపల్లెయందు. ఈగతిచేత ననేకము లాగడములు నేయుచున్ మహాత్ముఁడు తిరిగెన్ 54 55