148 మూర్తిత్రయోపాఖ్యానము గాంచ నకిరీటకంక ణాంగడమనోజ్ఞ వలయనూపుర హార మేఖలలతోడ నుదయ మందినయిం.విరాహృదయభర్తల జూచీ వసుదేవుఁ దానంద సుఖము నొండే. D ఆ.వె. పులకితాంగుఁ డగుచుఁ బురుషో త్తమునిఁ జాల సంస్తుతించి యతనిశాససమున గీ. చ. నుపరీకృత్య మెల్ల నుల్లంబున గ్రహించి నియత మైనకంసుభయము విడిచి. సద్వినుత ప్రభావు ధృతశైశపు నాహరిఁ దోడుకొంచుగు లృద్వయసాంబుపూర యగుభానుకుమారిక ని స్తరించి యా విద్వదుపాస్యుఁ డైనయదువీరుఁడు చేరెఁ బరాక్రమప్రఖా వద్విబుధో త్తమానుగతవల్లవవేషము నందఘోషమున్. చేరి నందగోపనారితల్పమునందుఁ జిన్ని కొమరు నునిచి యన్నతాంగి కన్యఁ దోడుకొనుచు ఘనరయంబున వచ్చి మధురఁ జొచ్చి యాత్మ మందిరమున. ఒనరఁగ నాగ నేనికడ ముంచినఁ గన్నియ యంత నావు ర న్నను భటవర్గముల్ తెలిపినన్ విని కంసుఁడు వచ్చి తత్తరం బున దయ లేక యాశిశువుఁ బుచ్చి శిలోపలి సీమ నెత్తి వై చిన నది పాటు నొండ కెగనెం బివి కాదిమశ కి గావునన్. ఆ.వె. గగనమార్గమునకు నెగసి పోవుచు యోగ వ. శక్తి యిట్లు పల్కె శంక లేక యోరీ! నిన్ను నంత మొండెంపఁ గలఘనుఁ డొకఁడు వృద్ధిఁ బొందుచున్నవాఁడు. E 40 41 42 48 44. 45 అని పల్కి యోగమాయ యంతర్హితం జైన సక్కంసుండు మిక్కిలి భయాశ్చర్య(ర)సంబులు మంది బెనం గొన దేవకీవసుదేవులు రావించి
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/180
స్వరూపం