ఈ పుటను అచ్చుదిద్దలేదు
146 గీ. మూర్తిత్రయోపాఖ్యానము యోగిస్తూయజననము అంత శేషాఖ్య విలసిల్లునచ్యుతుకళ కంసుచెలియలిన పమగర్భ మగుచు సమరుచుండంగ హరిశాసనమున వచ్చి యోగిజనతామనోమేయ యోగమాయ. దేవకీగర్భగత మైనదేవదేవు నమ్మతేజంబు గొనుచు నందవ్రజమునఁ డేఱఎల్లెడ రోహిణీదేవియుదర గోళమున నుంచి చనియె నకుంఠలీల, క శేషకళాఢ్యుం డయ్యువి A. గీ. శేషకళాశాలి యగుచుఁ ణి న్నగుసుతు న యో షాలలామ కనియెన్ భాషాధీశాదిసురలు ప్రమదము నొందన్. అంత నిక్కడ. దానవోద్భవజాతవిదారణంబు సలుపఁగ మహాపునర్భవసాధనప్ర శ శాస్త్రి మీజెడుహరి ప్రవేశంబు నేనెం గడఁక్షతో దేపకీగర్భగహ్వరంబు. ఉదరగోళమునందు సమ్యుదయ మందు నామహితమూర్తి సద్ధర్మ భీమవిజయ పాటవముఁ గాంచఁ గలఘనుఁ డౌట నేమొ యజ్ఞముఖి పాండుతన్వంగి యై చెలంగె. A. విష్ణుపద మైన గర్భము వృద్ధి సౌండ విష్ణుపదతుల్మ మగుకౌను వృద్ధిఁ గాంచె 29 80 31 32 88 84