చతుర్థాశ్వాసము 145 క. Å. క. క.. అవ్వాక్యమునకుఁ గంసుఁడు నిప్పెఱపది సంతసిల్లి నీరజముఖిపై మవ్వపుఁగృపఁ గావించిన నవ్వసుదేవుండు నిజగృహంబున కంగెన్. అంతఁ గొంతకాల మరిగిన దేవకీ తరుణి సుతునిఁ గనఁగఁ దనదుపలుకు తప్పకుండఁ గంసధరణీశ్వరున కిచ్చె శిశువుఁ దెచ్చి కూర నేనసుతుఁడు. దానికిఁ గంసుఁడు మదిలో నానందము నొంది తావకాష్ట మసుతు చేఁ గాని మృతి లేదు నా కీ సూనునిఁ గొని పొ మ్మటన్న సుస్మితముఖుఁ డై. ఆనకదుంధుఖి వచ్చిన మానిని యేపేట నొక కుమారునిఁ గా స త్సూసులు నాఱ్వురఁ గనియెన్ భానుప్రతిమానతసువిభాశోభితులన్. ఉ నారదుఁ డొక్కనాఁడు జననాథునిఁ గంసునిఁ జేరి దేవతా వైరివి నీవు నీకొఱకు వారిజనేత్రుఁడు దేవకీసుతుం డై రహిఁ జెందెడున్ సకలయాదవనందము ఖాఖిల ప్రజా భీరులు దేవతాంశములఁ జేర్చినవారలు సత్య మారయన్. 8. అనిన భయ మంది దేవకి గనినయట్టి సుకులఁ గంసుఁడు దోడ్తోన హతులఁ జేసి చెల్లెలి ముంది బద్దులఁ జేసి సకల యాదవుల కెల్ల నలజడి యాచరించే, 10) 23 24 25 26 27 28
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/177
స్వరూపం