Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

144 A. గీ. క. గీ. 55. మూర్తిత్రయోపాఖ్యానము దయ లేనివాని కెందుం జయ మగునే? కంస విపులశౌర్యంకంసా! మేలు కీడును నిజకర్మమే యొసంగ నొరునిచే వచ్చు నంచుఁ బామరుఁడు నల్కు నెవ్వనికి నెద్ది ప్రాప్తవ్య మెంచి చూడ దానిఁ దప్పింప వశ మౌనె ధాత కైన. తనదుసుఖదుఃఖములకును దాన ప్రావ కుండు గాని తలంప నన్యుఁడు గాఁడు దురితములు నేయువాఁ డాత్మ దూషకుండు పుణ్య మొనరించువాఁ డాత్మ పోషకుండు. అది గావున నీ భామిని యుదరోపాతసుతునిచేత నొడవును మ్మరి యం. చు దయారాహిత్యముచే సుడకెన్ వధియింప రాదు సుమ్ము మహాత్మా ! చిగురుఁబోఁడి బాల చెల్లెలు ముద్దరాల్ క్రొత్త పెండ్లికూఁతు రుతమాంగ దీనిమీఁద నింత తెగువఁ గావింపఁగం గరము లాడె నెట్లు కరుణ లేక. 16 17 18 19 20 అని యథోచితం బగునీతివాక్యంబు లాడిన నతండ: వినక సక్రోఘం డై యున్న వసుదేవుం డి ట్లనియె. క. ఏటికి దయ మందెద వీ బోజికి జనియించినట్టిపుత్తకులను మో మాటపద కిత్తు నీ కి మ్మాట యథార్థంబు నమ్ముమా యన్నంతన్. 21 22