Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

143 శ్యేనపాత విభీతలీనజీవంజీవ చతుర్థాశ్వాసము యుగము నాఁ గసుదోయి బెగడు నొంద. జాతఝుంఝావాతధూతవల్లిక రీతి మేసు మిక్కిరి వేషమానతఁ గనఁ గగ్గోలప ఘట్టణోల్లో లతరచక్ర ములరేఁగుచకుంభములు వడంక నిరయాఖీలశార్దూల.నికటచటుల కుంగి పోలె నాతలిరుఁబోఁడి. చలన మంద నమందవాత్సల్యశాలి దుగుచు వసుదేవుఁ డవ్వేళ నతని దాసి. పంచచామరము. వికోచచండమండలా! గవేగచాలనక్రియా వికీర్ణకాంతిధాగధగ్యవిథ్రమోపగూహిత ప్రకాశకంకణోపనద్ధరత్నజాత మైన త త్ప్ర్పకోష్ఠముం గ్రహించి పల్కె భవ్యనీతియుక్తి చేన్. క. బావా! మహానుభావా! యీవారిజనేత్రమీఁడ నేఁటికిఁ గోపం బావిర్భావముఁ జెందెను నావచనము వినుము నీవు న్యాయము మీఱన్. మగవారల కెం దైనను బగవా రెవ రెస నలుక పచసింపఁ దగున్ మగువయెడ నలుక సేయట తెగఁ జూచుట పౌరుషంబుతెఱఁగే తలఁప్షన్. బయ లాడినమాటలకై భయ మంది మృగాక్షిఁ జంపఁ బాడియె నీకున్? B 12 18 14 15