142 3. క. ' మూ ర్తిత్రయోపాఖ్యానము దేవకీదేవి ధారుణీదేవగదిత ధర్మమార్గంబుచేత నుద్వాహ మయె . ఉగ్రసేనుండు కన్యకు నుచితము అగు నరణము లొసంగి ! పియునింటి కనిపినపుడు తత్కుమారుండు కంసుఁ డుద్దతబలాలి రేక సంజాత గర్వదుర్వినయవృత్తి, మజం తెలియలి వేడుక నరదము పై నుంచి వినయి యై పగ్గంబుల్' కరమున వహించి మెల్లన హరులన్ నడపించుచున్నయాసమయమునన్. కంసుగుండియ ము ల్లని కంత నొంద దేవకీదేవి హృదయంబు ఏ క్లీనంగ యదుకులో త్తముఁ డాశ్చర్య మంది చూడ నొక్క వాక్యంబు వినువీథి నుద్భవించె. మత్తకోకిల. . వచ్చు మేలును గీడు మానవవర్గముల్ గన లేరు తా నచ్చపుఁబ్రమదంబుచేత నిజానుజన్మకు నాప్తుఁ డై వచ్చి కంసుఁడు లేరు తోలెడు నాతియష్టమగర్భ కుచ్చితుం దెగటార్చు మీఁద నకుండస త్త్వము మీఱఁగన్. 7 8 9 10 అప్పు డప్పులుకుల కులికిపడి కంనుఁడు భయ క్రోధావేశశరీరం దగుచు సుగ్రం బైన మండలాగ్రంబుఁ వెజీకి చెలియలి నబుకుదు నని దాయం బడిన. శీతాంశురోధకోత్సేధవై ధుంతుదు 11 చ్చాయ నా వేణి యాస్యమున జాఱ
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/174
స్వరూపం