ఈ పుటను అచ్చుదిద్దలేదు
మూ ర్తిత్రయోపాఖ్యానము చ తు శ్రీరాజరాజదాస్వను ధారసధారానుతర్పితప్రజయోషా వారవిలోచనమత్తచ కోరా! శ్రీధార! నందగోపకుమారా! స ము వ. అవధరింపుము. 1 2 A. 5. బలరామకృష్ణావతార వర్ణనము అనము లగుశౌనకాదిసన్మునులతోడ సూతుఁ డి ట్లను సధీకవినీతుఁ డగుచు శౌరిబలరామకృష్ణావతారములను వెలయుచరితంబు చెప్పెద వినుఁడు మీరు. యదు వనురాజనందనునియన్వయ మన్కలశాంబురాశిలో సుదయముఁ జెందె శీతకరుఁడో యన సర్వకళాసమగ్రుం డై మదవదరాతిగర్వపరిమార్ట్లకుఁ డూర్జితభోగనిర్జిత త్రిదశకులేశ్వరుండు వసుదేవుఁడు సభ్యులు సంతసిల్లఁగన్. ఉ. సూనృతవాక్రవీణుఁడు యశోరతుఁ డార్యజనానువర్తి వి జ్ఞానవిశారదుం డఖిలనమ్మతిచర్ముఁడు శ్రీమనోహర ధ్యానపరాయణుండు సమదర్శనుఁ డాశ్రితపోషి బ్రాహ్మణా ధీనధనుం డతండు వినుతింపఁగ రాజకులై కమాత్రుఁడే? గీ. అజ్జీవసుదేపుఁ డుగ్రనేవాఖ్యుఁ డైన రాజవరుకన్యఁ బరిపూర్ణ రాజవదన 3 4 200