Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

140 మూ_ర్తిత్రయోపాఖ్యానము జనకరాజన్యకన్యకాసహితుఁ డగుచు బడునహస్రాబ్దములు మహీభాగ మేలె. ఆ.వె. అనుడు సూతుమాట కనుమోద మందుచు నాదరించి శౌనకాదిమునులు ఘవనభ రయవలియవతారములకథం దెలియ నానతీయ వలయు ననిన. భాషాధీశ మరుద్గురు ప్రముఖవి భ్రాజన్మ నీషాబలా పద్దాననిజస్వరూప! దివిజాధీశాక్రియోషా వ్రత ప్రేక్షాపాదనబుద్ధవేష! విషద్బింబాధరాగర్వహృ దోష,స్త్రీవచనామృతానుభవసంతోషాబ్ధిఖేలావరా! వత్సాసురతనుభేద! మ 194 195 196 క హత్సార సభవ! భవాపహరణా! కరుణా 197 స్రగ్విణి. వత్సారహృదయ కౌస్తుభ వత్సా! రిపువాదగిరివవత్సారభుజా! పుల్లవంకేరుహ: ప్రోల్లసన్నేత్రభూ వల్లఖాకార! దుర్వార దేవారిహృ దృల్లదూరీకృతాపారభ కప్రజా వల్లభా! వల్లవీపల్లవా! గేసరా! గద్యము ఇది శ్రీమదనగోపాలకృపా ప్రసాదలబ్ధకవిత్వచాతుర్య దంతులూరివంశ్యవర ధనంజయగోత్రపవిత్ర వేంకటరాజపుత్ర సకలక విగణగేయ బాపక్షమాపాలనామధేయప్రణీతం బైనమూర్తిత్రయోపా ఖ్యానమునందుఁ దృతీయాశ్వాసము 198