Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయాశ్వాసము వాలి దోర్బలశాలి లీలచేఁ డెగటార్చి కపిలోకరాజ్య మాఘమున కిచ్చి సర్వదిక్కులకును శాఖామృగేంద్రుల ననువ శౌర్యసహాయుఁ డాంజనేయుఁ డంబునిధి దాఁటి లంకాపురంబుఁ జొచ్చి 189 వెడకి సీతను పొదగాంచి విభుని నేమ మెఱుఁగ వచియించి యానవా లిచ్చి వనముఁ బెఱికి దానవులను జంపి మఱియు నంత. 189 క. A. A. రావణ సేనానాథుల నేపురఁ దన్మంత్రిసుకుల నేర్వుర పనబా హావీర్యడము నకు ర ణాపని హింసించి మించి యంతటిమీఁడన్. అమరనాయకజేత బ్రహ్మాస్త్ర మేసి పట్టుకొని పోప దశకంపపాలి కలిగి వానిఁ దృణముగఁ బల్కి యవార్యమహిమ లంక గాలిచి మరలి నిశ్శంకుఁ డగుచు. వచ్చి రఘువల్లభునకు నవ్వారఁ దెలువ నతఁడు సుగ్రీవసేనాసహాయుఁ డగుచు సంబునిధిఁ జొచ్చి సేతుబంధం బొనర్చ్ మించి లంకాపురము నిరోధించి యంత. ts. రావణకుంభకర్ణ సురరాజవిజేతలఁ దత్సహాయడై త్మాపళి నాజిలోనఁ దెగటాంచి నిర్మలధర్మనీతిచ గీ. 190 191 192 ర్యావినుతున్, విభీషణుని రాజ్యసమేతునిఁ జేసి వచ్చె నా భూవిభుఁ డభ్రమార్గమునఁ బుష్పకయానముచే నయోధ్యకున్ . అంత ధరతానెసోదరుల్ సంతసిల్ల రాజ్యపట్టాభిషిక్తుఁ డై రామవిభుఁడం 193