Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీధరు శమితారాతి తృతీయాశ్వానము క్రోధుం డగురాముఁ దోడుకొనుచుం జనియెన్. ప. అంత. క. సౌమిత్రిసమేతముగా రాముఁడు ముని వేడఁ జనుచు రయమునఁ బథిక స్తోమ' గననోగ్రబలో ద్దామత విహరించుచున్నతాటకఁ దునివెన్. అంతఁ గౌళికమౌనియాగాంతరాయ కరు సుబాహుని ఖండించి ఘనశరముల నీచు మారీచుఁ బడవైచె నీరరాశి నద్భుతావహ మగుసమీరాష్ట్ర మేసి. పంచచామరము. §. అనంతరంబును బ్రపూర్ణయాగుఁ డైనయమ్మహా మునీంద్రుఁ డాత్మపూరిత ప్రమోదుఁ డై విదేహభూ జనాధినాథునింట నున్నకై వచాపముఁ గనుం గొసం దలంచువారిఁ దోడుకొంచు నేఁగ సమ్మతిన్. అంత నొక్క నిర్జరారణ్యమున నున్న యక్షపాదుకాంత నధికశాంత యగునహల్మశాప మపహరించెను రామ చంద్రుఁ డంఫ్రీరేణుసంగమమున. జనకనృపాలుం డంతట మునియుతుఁ డగురామురాక మోదముతోడన్ విని వినయము మీఱ నెదు 135 185 166 167 168 189 170 ర్కొనియెన్ నిజబంధుమిత్రగురుసహితుఁ డై. 171 వ. అంత. 172