తృతీయాశ్వాసము 188 ఉ క, شیں రామపదవాచ్యుఁ డతఁ డై భూమిన్ నుతి కెక్కె మౌనిపుంగవులారా! కోసలనాడదేశ మునకున్ విదితం బగు రాజధాని యె వాసవపట్టణంబు ప్రతి వచ్చునచంచలభాగ్యలక్ష్మీయు ల్లాసముచే సురద్రుచీరలాథమహాగృహమేధి సేవ్య మై భాసుర మౌనయోధ్య యనుపట్టణరాజము భూస్థలంబునన్. ఆరాజధాని నేలు సు దారాచారుండు ఖడ్గధారాదశితో గ్రారాతివీరభటజన తారుద్ధ త్రిదశరథుఁడు దశరథుఁ డనఁగన్. సమరహితధర్మవృత్తివిచక్షణుండు సమరహితధర్మవృత్తి యాజనవరేణ్యుఁ డతనుభవభూతి యగుచు సౌఖ్యంబు గనియు నతనుభవభూతి నానంద మంద కుండె. తరల. గురుమతంబున ఋశ్యశృంగు సకుంచితవ్రతచంగు నా దరము మీఱఁగఁ బిల్చి యాజకతంత్ర మాయన చేయఁగాఁ దురగమేధ మొనర్చి యంత విదూరతాఖిలదోషఁ డై గరిమ మీఱఁగఁ బుత కామమఖంబుఁ జేయుచు నుండఁగన్. క. రావణకుంభకర్ణు అనురాక్షసయుగ్మము సేయుదాఛ లా దేవత త్లు క్షీరజలధిన్ శయనించిన శేష శాయికిన్ వావికి విన్నవించిన దివాకరకోటిసమానతేజుఁ దా నావిభుఁ డిచ్చి వారి కథయంబు దయామలితోడ ని ట్లనన్. నే నద్దశరథభూపతి సూనుఁడ నె జనన మంచి సురకంటకులస్ దానవులన్ వధియించెద 154 155 158 157 156 159 మానసమున నమ్ముఁ డనుచు మాధవుఁ డంతన్. 180
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/165
స్వరూపం