ఈ పుటను అచ్చుదిద్దలేదు
122 మూ ర్తిత్రయోపాఖ్యానము నంత మొందించి మఱియును శాంతి లేక రాజవయ్యలపై మత్సరము వహించి. నీకనింళలివారంబు కెల్ల భూమి పకులఁ చనడుకుకారంబు పాలు తెసి రణము చాలించి తక్షమార క్షనదుల ( 2. కరణము చేసెఁ బితృదేవతార్పణంబు. 147 148 149 అఖిలసర్వంసహాచక్ర మాఘనుండు యాగదక్షిణ గాఁగఁ గశ్యపున కిచ్చి ధరణినురదత్త మైనట్లైధరణి నుండ ననుచితం బని యమ్మ హేంద్రాద్రి కరిగి. శాంతి వహియించి తపము నిశ్చింతరీతిఁ జేయుచున్నాఁడు చిరకాలజీవి యగుచు నని పలికి యింక రామభద్రావతార చరిత వినుఁ డని యమ్మౌనివరులతోడ. నూకుం డి ట్లనియె. నిరతము దశరథరాముని రామావతారవర్ణనము చవితము పరియించన నజ్జనుచేంతన్ దంతములు నిలువ నేరవు తరణికడ' న్నిలువ లేని తమములకరజిన్. మహానియుడు యోగి స్తోమము క్రీడించుచుండు సుజనులచేరన్ 150 151 152 13