ఈ పుటను అచ్చుదిద్దలేదు
క. తృతీయాశ్వాసము స్వర్గలోక మేకచరణంబుచేఁ గొల్చి దాన శేష మైనధరణితలము. నెమ్మిని దా బడై త్యుని ని మ్మని బంధించి పైచి యింద్రాఎమకు త్సమ్మతముగ నాతనికి రమ్మునఁ జరణంబు ల్పి సత్యప్రకుఁ డై. క. విలసిల్లునతనిఁ బన్నగ నిలయంబున నుండు మనుచు నియమించి తయా లలనాహృదయాధీశుఁడు బలభేది కొసంగ్ఁ ద్రిపినపడరాజ్యంబున్. పరశురామావతారపర్జనము ఆ.వె. అనుచుఁ బలికి సూఁతుఁ దమ్మునివుంతో: బరశురామమూర్తిఁ బరఁగినట్టి విషచరిత మీకు వివరింతు సంక్షేత బి గతి నటంచుఁ బలికెఁ జతురము 2. సీ. జమదగ్ని యనఁగ నుత్తమమౌని గుండు చ త్కాంత రేణుక మహీకాంతకను బార లిద్దఱకు నవ్వారిజాతాక్షుండు పరశురామాఖ్య సుడృవము నొంది తనతండ్రి కపరాధ మొనరించినట్టియ ప్రతిమసారసహస్రబాహు, దండ శాలి దత్తాత్రేయసత్కృపాసంజ్ఞ పరమయోగై శ్వర్యభాసమానుఁ గార్తవీర్యార్జునుఁ గుఠారకఃనధారం దునిని) తత్పుత్రపౌత్రాది జనుల నెల్ల