180 మూర్తిత్రయోపాఖ్యానము ఆ.వె. అనిన దైత్యనాథుఁ డల్పసంతోషి యీ 5.
యవ సురకుమారుఁ డనుచు నవ్వి యాదరులు మీఱ నర్చించుకో నీతి వరుఁడు చైత్యలోకగురుఁడు వచ్చి. ఈతఁడు వర్ణి గాఁడు చిను నీక్రియ వంచనఁ జేసి స్వర్గధా శ్రీకురాజు మంతయును దేవవరేణ్యున కిఁ దలంచె మా యాతనః ధారి యై హరి యథార్థము దానము మాను మన్న నా నీవిహితో శ్రముల్ వినక నిశ్చల సత్యమహావ్రతంబునన్. ఆరాక్షసనాథుఁడు జల ధారార్పణ పూర్వకముగ దత్తము చేసెం గోరినచరణత్రయమిత ధారుణి వటు జేఖరున కుదారుం డగుచున్ . అంత మాయావర్ణి యాక్షణంబునఁ జూడ మహనీయతాళప్రమాణుఁ డగుచు మేఘమండల మంది మిహిరలోకము దాఁటి కుముడబాంధవుమీఁదఁ గొంత పెరిగి తారావథంబుపై మీఱి యపలఁ జని ధ్రువునిపై నొకకొంత దూర మరిగి భువనాదు అగులోకములు ! కిందుఁ గావించి సత్యలోకోవఁసరణి ముట్టి రజభవాండ మంతయు నిండఁ బెకిఁగ్ దేవగురుఁ డైనఁ దుచ మొడర్ డెలియ లేక చిక్కు వడఃనట్లుగా దిశదిక్కులందు సంతరిక్షంబుగతిఁ దాన యగుచు నుండి. ఆ.వె. సురలు నసురవరులుఁ జూచి యబ్బుర మంద నవని యెల్ల నొక్క యడుగుఁ జేసి 199 140 141 142