Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 మూర్తిత్రయోపాఖ్యానము మఱియు గంధర్వకన్న రామరఘుజంగ గడుదఖే చరసాఢ్యకింపురుష వరులు మనుజభోజనవర్యుండు మాటమాట తప్పుగాఁ జేసి దండించు దయఁ దౌఱంగి. క ఆదియును గాక నిజాములు دی విదళించినవాఁ డటంచు విష్ణునిమీఁడన్ మదిఁ బుజ్జినక్రోధరసం వెడుగన్ విహరించె వాఁడు హింసాపరుఁ డె విష్ణుఁ జూపుఁ డటంచు విష్ణుభక్తుల నెల్లం బట్టితెచ్చి దురంతబాధ పెట్టి మునిసునోఒబ్ఖవిహారి మురపైకి యని పల్కు వారె దండించు దుర్వారుఁ డగుచు హకి వేదమయుఁ డన్నయలవేదాధ్యాన శీలుర నెల్ల హింసింపఁ బంపు యజ్ఞస్వరూపుఁ డౌనబ్జలోచనుఁ డనఁ గ్రతువు లన్నియను విఘ్నంబు సేయు మఱియు జైకుంఠదుగావిమధ్యములను వెడకుఁ డెలిడివి శోధించు విశ్వమయుఁడు శ్రీధవుఁ డటన్న జగ మెల్ల మ్రింగఁ జూచు మదము తొట్టినదైతేయుఁ డెదురు లేక. 108 109 110 అప్పుడు. 3. సమయము గూడక పీజెన్ సమయించుట గా చటంచుఁ జక్రధరుండున్ సముదిత గర్వాఖ్య మన సిమిషం దగుదానవున కదృత్యం డయ్యెన్, 111 112