122 8. క. మూర్తిత్రయోపాఖ్యానము دات వత్సా! యేల ప్రయాన మొంచెదవు? నీవాంఛార్థ మే మైన నే వాత్సల్యంబున నిచ్చువాఁడఁ గరుణాసన్మానసాబ్జంబుచే సత్సాహాన్విత మైనతావకతపోయోగాన కే మెచ్చిరిన్ మత్సందర్శన మెల్లవారికి సమానశ్రీనిదానం బగున్. అన హిరణ్యకశిపుఁ డంభోజథపునకుఁ బ్రణతి నేసి భ క్తిధరముచేతఁ బులకితాంగుఁ డగుచుఁ బలికెను నిజపాణి వనజయుగము నిటలమున ఘటించి. అంతర్యామిత్వంబున నెంతయు వర్తించునీకు నెఱుఁగఁ బడని దొ క్కంతయు లేడైనను మ చింతిత మెఱిఁగింతు దివిజశేఖర! నీకున్. క. సురసిద్ధసాధ్యనగకి న్నరఖేచరయక్షదైత్యనాఖాదులలో దురమున నాకు నెదుర్కొను పరవీరునిఁ గాననక్టోబల మీ వలయున్. క. ప్రాణయుతంబులచే న క. ప్రాణంబులచేత ఉవసరాత్రులయందుం బ్రాణభయ మందకుండన్ వాణీశ్వర! నాకు నిపుడు వర మీ వలయున్. వెలుపల లోపలఁ జీఁకటి వెలుఁగున భువి నాకసమున విషశ స్త్రజలా నింపావకమ్మగకులబా ఢల నాశము లేనివరము దయసేయఁ దగున్. 98 99 100 101 102 103
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/154
స్వరూపం