Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చక్కల మూర్తిత్రయోపాఖ్యానము యేమి గల్గెను యథార్థము పల్కుము పల్కకున్న సిన్ ప్రక్కలు నేసేవం జగదవార్యమదీయభుజాబలంబునన్, వరా గాన విడియున్ 86 దనరాశి యటంచు భ్రమసి వచ్చిలివా? నీ వసి యెల్లఁ గల్ల లాడక వినిపింపుము విన్నమీఁద విడిచెద నిన్నున్. 87 ఆటను గపటకిడిశేఖరుఁడు మొగంబునం జిఱునగవు జిగిమిగులంగ బెగలు బెగడుడిగి నుడుగునసురున కి ట్లనియె. 88 బెవారి! మిమ్ముజోణిమ దాంతదనుజతోబ్ హరియించి దయన్ మాదారం బ్రోచుటకై బవారం జరుగుతంది హేలారతిజేన్ . న్నముఁ డై వుళ్ళారు వరాహకం వేసె నతం చని తప్ప కుడికి కంపై బెడదిక బంఘించునట్లైసింహమహాలెన్. రాయబడి దంస్థనలతో నావికముఖ్యుల కెల్ల మ నాసభకునియరము చించి యఙ్ఞభవమరు హాయతక్కవక్షేత నిర్చయముఁ గావించెన్. అంతట నవ్వరాహ ముడకాంతరసీమ నడంగి యున్నభూ కాంగ్రెడ నెత్తి కొమ్ముతువ గౌరవ మొప్ప సమస్తదేవతా సంతతు లెంతయుం బ్రమడసంగతిచే జయశబ్ధవాదు లై సంతతప్పు చక్షకులు చల్లఁగ నుల్లసితప్రభావుఁ డై. 89 90 91 92 99