Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. సి. కనుపట్టునవ్వరాహముఁ తృతీయాశ్వానము గని యజుఁ ఉద్ధాత్రి యెత్తఁ గమలావతి యీ తనువు ధరించినవాఁ డని తనము ముద మందుచుండఁ దత్సమయమునన్. నిశ్వాసరయదీర్ఘ నీరవారాశిలోఁ బాతాళలోకంబు జైలు పడఁగం జటులవాల క్షేవజాతకల్లోలముక్ సత్యలోకముదాఁక సంక్రమించ నిశ్శంక మూంకారనినడంబుచేఁ బద్మ భవునికర్ణంబులు చెవుడుపడఁగ నెమ్మేను జాడించునిడఁదగాడుపు సోఁకి ధర్మాచలేంద్రంబు పాఁతు గడల నవళిమం బె ననిజదేహధవళిమంబు దేశల శతకోటికోటి చంద్రికల నీనఁ, బ్రళయజలధిఁ బ్రవేశించే భక్తహృదయ గేహసంవర్తి యజ్ఞవరాహమూర్తి. 119 82 88 చ ఇటులు మహాంబురాశిజల మేఁవునఁ జొచ్చి విశంకచిత్తుఁ డై కిజీవిభుఁ డాత్మకాంతఁ డమకించుచు నారయువల్లభుండు నా నటు నీటు భూసలిన్ వెదక్కనంతటిలోఁ గన నయ్యె సుక్కలో ద్భటరవణాతనే కటవిపాటనుఁ డై కనకాక్షుఁ డచ్చటన్. ధరణికాంతాపరీరంభవం మసౌఖ్య రసవీలోలతఁ జనుకివరాజుఁ గాంచి యట్టహాసంబు చేసి యి ట్లనియెఁ గాక దక్షుఁ డై నహిరణ్యాక్షరాక్షనుండు. ఎక్కడిజి వీపు? తను వెల్లను చెల్లన యౌట యేల నీ వెక్కడి కైనఁ గానలకు నేఁగక యీవిలయాబ్ధి దూఱఁగా 84 85