Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

A. వ §. 1 తృతీయాశ్వాసము ఏల యాలోచనము సేయ నేల నిపుల శై ల ముత్సాటితము చేసి జలధి వై వ? నేల శేషున కాయాస వింత సలువ? యత్న మంతయు వైఫల్య ముందే నిట్లు. అని వితర్కించుచు. ఎవ్వనియాజ్ఞచే నెల్లలోకములును సంరక్ష నొండు శాశ్వతము గాంగ నార్తులమొఱ యెవ్వఁ డాలించి నిర్హేతు కరుణాసముద్రుఁ డై కాచుచుండ దనబదాబ్జములె నమ్మినవారి కెవ్వఁడు కోరిక తెల్ల పీడేఱఁ జేయు నా త్తచక్రాయుధుం డై నయెవ్వని కనా ధ్యంబు లే డిజగ ఈయమును నట్టిలక్ష్మీమనోనాథుఁ డా పురుషుఁ డంబుజవిలోచనుండు నిత్యంబు మాకు రక్షకుఁడు గల్గ నీవిచారంబు లేల? యఖిలకార్యంబులను శుభం వాపహిల్లు అని సురలు పల్కుచుండఁగ ననుకంపాశాలి యగుచు నగ్గిరి యెత్తన్ మనమునఁ దలంచి విష్ణుఁడు ఘనదేహముతోడ నొక్కకమనం బయెస్. భూమితలచక్ర మంత యబ్బురపుమేను కఠినకులశైలనిభ మైనకర్పరంబు కమలజాందోపమం డై నగర్భపుటము నమరఁ గూర్మావతార మై యచ్చుతుండు.