సీ. §. సి. తృతీయాశ్వాసము కూర్మావతారకథనము 3 మున్ను వృత్రారాతిముఖ్యు డై నిర్జడల్ జలజాక్షభారతీశ్వరులఁ గూడి యేయుపాయంబుచే నెల్లదేవతలకు జరయు నంతము లేనిసౌఖ్య మమరు నని విచారము చేసి యైకమత్యంబుచే బలవంతు లైనదైత్యులను గూర్చి క్షీరాబ్ధి మథియింప సిద్ధాంత మొనరింప నప్పుడు సర్వజ్ఞుఁ డైనయట్టి చక్రపాణి దివిజచక్రంబుఁ గనుఁగొని పలికె మండరాఖ్య పర్వతంబుఁ గవ్వముగ నొనర్చి కడిఁది శేషునిఁ దఱి త్రాడు చేసి యబ్ధిఁ దఱువ వలయు. نا అని పల్కి నహరిమాటలు వి.కె వినయసమేతు లగుచు విబుధ ప్రవుత్ చని రందఱు కుధరోత్బా జనయత్నంబునకు సుద్భటత్వము ఏన్. అంత. ఆలఘుదిగ్గజకుంభములు చకు క్కన జాత శూలాయుధాగ్రముల్ కౌనిపి కొనిపి శేషచూడామణి: శేణికల్ బెదరంగ విపులకుద్దాలముల్ చేసి వేసి భుజగాంగనాగర్భవుటవిభేచనము గాఁ దరఖనిత్రములచేఁ ద్రవ్వి త్రవ్వి యతలవాసులగుండియలు | వీల సాకీల కులీశకోణములచే గ్రుచ్చి గుచ్చి 115 61 02
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/147
స్వరూపం