Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయాశ్వానము 113 క. α ఆవిలయాంబుధియందు న నావిల కేవలచిదాత్మ కానందముతో నే విహరించుచు నుండెద వావి 3 వాక్పతికిఁ దెల్లవాఱనదాఁకన్. 49 50 వ. అంత. 8. భావికల్ప ప్రతాప యీభావికల్ప వేళ నీ కిచ్చువాఁడ నుద్వేలభూతి నమరుచున్నట్టిమన్వంతరాధిపత్య మమరులకు నీవు మాన్యుఁడ పై చెలంగ. 51 క. క. A. 20³ అని కై తవరాజీవం బనుపమదేహంబుతోడ సంబుధిఁ జెందన్ మనుజేశుఁడు కల్పావధి దినము ప్రతీక్షించుచుండ ది గ్గన నంతన్. వారిజభవునకు దీవనము పూర్ణేత మై రజని యైన భూరితరంగో ద్గారము లై వారాసులు ధారుణీతల మాక్రమించెఁ దత్సమయమునన్. సాధ్వసాఖ్యాక సంతమనంబు వాసి రాజు హృదయారవిందంబు తేజరిల్ల నార్యమునివర్యసం సేవ్య మగుచు నొక్క తరణి చేరువఁ గన నయ్యెఁ ధరణివోలె. సప్తమహాఋషి సకలౌషధీబీజ యుత మైననావలో నతఁడు నెక్కి యున్నచో నొకమహాపన్నగం బగపడ నది రజ్జువుగఁ జేసి యక్కలంబుఁ 52 53 54 8)