Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

A. తృతీయాశ్వాసము 111 ద్రోయం దగ్గునే యీనీరు గరించి దాశజాలంబులు జాలంబులం బట్టుదు రనియు బలవంతంబు లై నపాఠీనంబులు భక్షించు ననియుఁ బాపవర్తనంబు లై జనంబు లేర చూపి మత్స్యబంధనాటికంబులం బట్టుదు రనియు నిన్నుఁ జేర వచ్చితి నీవు కృపానిధివి నన్ను రక్షింపు మనిన నాన్యపా లుండు దయాళుం డగుడు జలకుందికయందు జలచరశాఖకంబు నీది నిజ గృహంబునకుంగొనిచని విజనప్రదేశంబున నునిచిన నచిరకాలంబున కుండిక నిండిననద్దయాపరుండు వే జొక గొప్పకొప్పెరయందు నుంచె నంత నది యునుంగొంత సమయంబునకు నిండి యమ్మండలేశ్వరున కి ట్లనియె. 39 రాజ! నీచేత నేను సంరక్షఁ జెంది. యుండుటను జేసి యుండ నిక్కుండ చాల దౌక్క సలిలాళయమున న న్నుంచు మనిన నట్లనే యని యొకతటాకాంతరమున. 40 క ఉనిచిన నమ్మఱునాఁటీకీ ననిమిష మనిమిషుల కైన కాశ్చర్యముగా ఘనమహిమాన్విత మగుచున్ దనతను నమ్మడుఁగు నిండఁ దాఁ బెరుఁగుటయున్. 41 క. సత్యవ్రతుఁ డందులకై యత్యద్భుతరసముఁ గాంచి యత్తటి మీనా పత్యము నంబుధిఁ జేర్చిన నత్యాయతభీతిఁ బల్కె నడి యాతనితోన్. గీ. రాజ! న న్నేల యీయంబురాశిలోన వై చెదు జలగ్రహంబులు వచ్చి మ్రింగు జాలికులు పట్టుదురు కృపాళాలి నీవు నన్ను విడనాఁడఁ డగునె యనాదరమున. 42 H 48