110 గీ. మూర్తిత్రయోపాఖ్యానము ధారసాస్వాదనము మాకుఁ దనివి తీర డటులు గావున వేఁడెద మవధరింపు మత్స్యావతారకథనము విష్ణుఁ డెట్టివేళ విహరించే మీన మై మొదసి యెన్ని రూపములు ధరించె? ననఘుఁ డైనయతినియవతార భేదంబు లన్నియును వచింపు మనుట కలం. వ. సూతుం డి ట్లనియె. క. మీచేసినసంప్రశ్నం బాచతురాననున కైన నలవియె పొగడన్ శ్రీచి త్తేశునికృపచే సూచించెద మీకు నిపుడు సురుచిరఫణితిన్. వ. వినుం డని యి టెయె. టొయె. మ. ద్రవిడాధీశ్వరుఁ డొక్కరుండు ఘనుఁ డుద్యత్కీర్తి సత్యవ్రతుం డు విశేషోజ్జ్వల ధర్మవర్తనుఁడు విష్ణుం గూర్చి నిష్ఠం దపం బవలోకించుజనంబు లెల్ల నవు నౌ నంచున్ మదిన్ మెచ్చ ని త్యవనాస్వాదన మొప్పఁ జేనెఁ దగ విద్యాయోగసంపన్నుఁ డై. ఆమహీశ్వరుఁ డొక్కనాఁ డధికభ క్తి ( ) ► §. నకృతమాలిని యనునేల హరి గుఱించి 32 33 34 35 36 37 తపము నేయుచు నుండఁగఁ దవిలి యొక్క ఏనడింభంబు దోయిటఁ గానువింప. 38 వ. అప్పు డతం డలికిపడి జంధరశాబకంబు నవలికిం ద్రోచిన న3 మనుష్య భాషణంబుల మహారాజ! నివణ్ణం బ్రతికెద నని వచ్చితి నన్నుం దిగఁ
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/142
స్వరూపం