100 A. మూర్తిత్రయోపాఖ్యానము భ క్తి మీఱంగ నామ్నాయసూ క్తిరచన వెలయ ముకుళితహస్యు డై వినువిఁ జేసె. యోగనిద్రాస్వరూపిణి! యోభగవతి! సకలలోకైకమాత! యోచంద్రవదన! చారుకిసలయపాణి! లోచనజితై ణి! రుచిరపికవాణి! పరమపూరుషుని రాణి! తపనునం దున్న యట్టిప్రతాపశ క్తి దహనునందుఁ దిరం బైనదాహశ క్తి చందురునియందుఁ గనఃపట్టు శై త్యశ క్తి యీశ్వరునియందుఁ జిచ్ఛక్తి వీవ కావె? ఉ. అంబువు లిచ్చు నాకన మహర్నిశముం బవనుండు వీచు ని త్యంబును ధారకల్ వెలుఁగు ధాత్రి వహించు నహీశ్వరుండు ర్షంబుల వీతిహోత్రుఁడు ప్రశంసకు నెక్కు నముద్దతాకి యే యంబ! దయావలంబ! నయనాంచలతావకశాసనంబునన్. గీ. అజ్జభవుఁ డిట్లు వినుతింప హర్ష మొంది యంబుజోదరునేత్రహృదంతరాస్య వివరములనుంది యాయించి వెడలునపుడ మిహిరశ శీలోచనుఁడు హరి మేలుకొనుచు, A. మధుకైటభుల వధ లేచి కూర్చుంది యంత సర్దేసలు చూచి యుద్ధసన్నద్దు రై నమహోన్నతాలి విపులదేహుల రాక్షసవీరవరులఁ గజ్జెదుర నున్నయామధుకైటభులగు. శీ 18 14 15 16 17 18 5. కనుఁగొని ఘనతరరోషము మును జనితము గాఁగఁ ఆక్రమన వేయుటయం.
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/138
స్వరూపం