Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

§. జనియించి పద్మజుండొ తృతీయాశ్వాసము య్యన వసియింపంగ నంత హరికర్ణమలం బున మధుకై టధనామక మనుజాశ నయుగము గల్గె మదయుక్తంపై ఘనతరాంజనగిరిగై రికఝరిఁ బొల్చు చరు లన రక్తలోచనము లమధ్య గాలమేఘోద్భూతగర్జితధ్వను లన స్ఫారతరాట్టహాసంబు లలరఁ బ్రళయకాలాంతక ప్రకటవ కులం గనుపట్టునాస్యయుగ్మంబు వెలయ్య బాతాళ గహ్వర బహిరాగతాహిద్వ యము లన దంష్ట్రాని యుగములు మెఱయ్య బంకజాసనుఁ గనుఁగొని హుంకరించి యతులితం బైన జఠరాగ్ని నజ్యవ నేఁడు సురుచిరం బైనభోజ్యంబు దొరకే ననుచుఁ దీవ్రగతిఁ బట్ట నసురులు చెపురుటయును. 105 11 12 సీ. జలజధవుండు వారలఁ జూచి భయముచేయ బలుమఱు బ్రహ్మణ్యభాపి యగుచుఁ గనడు తరీయశిఖాబంధములు జాలుఁ బఱచి పంకజడకాంతరములండు నొదిగి యా గోవిందు యోగనిద్రానకుం దెలుపుప్రావీణ్యంబుఁ డెలియ లేక యొప్పుగా హరిఁ బొండ యున్న యీయోగ నిద్రను సంసృతి నియఁ జేసి మేలుకొ'లు పెద ననుచు గంభీరమృదుల ఘుమఘుమారావవాక్య నిర్దోష మర