ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ. మూర్తిత్రయోపాఖ్యానము తృతీయాశ్వాసము శ్రీసత్యాకారధర! శ్రీసత్యానందజనక! చిద్యోగమహో ల్లానత్యాజనభవగద! నాసత్యోన్నామవార నందకుమారా! అవధరింపుము. గీ. అనఘు లగు శౌనకాదిననుసులతోడ సూతుఁ డి ట్లను నధికవినీతుఁ డగుచుఁ బరమపురుష! రజోగుణప్రజ్ఞత మైన మూర్తి వివరించితిని మీకు ముదముతోడ. Â. ఉ. క అనిన వారలు సంతోష మావహిలఁగ నూతుతో నిట్టు లని ప్రస్ఫుటము గాఁగఁ బూర్జనత్వాఢ్యుఁడై యా పురుషుఁ డెట్లు జగము లన్నియు రక్షించెఁ జక్రి యగుచు. విష్ణుచరిత్రము నావుడు రోమహర్షణునినందనుఁ డప్పుడు మోడ మందుచున్ శ్రీవనితామనోహరునిఁ జిత్తమునం దగ నిల్చి మొక్క వి ద్యావిభవాఢ్యులార! సుమహత్త రవిష్ణుచరిత్ర మంతయున్ దీవినుత ప్రభావుఁ డగు దేవగురుండు నుతింప శక్తుఁడే? కాపున నానేర్చినగతి తో విశదము గాఁగ మీకుఁ దొడని పచింతున్ 1 2 5