Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

102 మూర్తిత్రయోపాఖ్యానము మ శా. క. కన్ను గాననిరాజ్యగణముఁ జూచి యపహసింతురు ధీమంతు లైనవారు. సరవిన్ బ్రహ్మచరిత్ర మీకరణి నే సంక్షేపరూపంబుగా నిరవొండన్ వచియించితిం ధరణిలో నెవ్వారు కీర్తించినన్ స్థిరదీర్ఘాయువు పుక్త్రపౌత్తు అధిక శ్రేయోవిశేషంబు భా స్వరసామ్రాజ్యము గల్గి వర్ధిలుదు రాచంద్రార్కతారంబుగన్. సప్రాధానిలపూతనా స్తనరసాస్వాదైకపాండిత్య ! న త్య ప్రేమాన్వితభాష ఘోషవనితో ద్యత్కా..మకేళీవిలా సప్రావీణ్య! కథాభిధామరనదీ సంక్షాళితాశేషలో కప్రాప్తాభిలవంక! సంకరుహవీడా! మోక్షలక్ష్మీప్రదా! సంసారమానసాంతర సంసారవిమోహలిమిరసముదాయ దా హంసా మునిహృదయసరో హంసా కంసారి చిత్సుఖై కరిగింసా! పంచచామరము: ఒక స్వరారవిండకాంతివిభ్రమాన్వితాంబికా బకాసురానుహ్మ!త్ప్రతాపభవ్యకాంచనాండకా కాపియోగిగీయమానశద్ధచిద్విలాసకా సకామకోపరోపకృత్ప్ర నన్నచిత్త తోషకా.. గద్యము 161 182 168 ఇ3 శ్రీమదనగోపాలకృపా ప్రసాదలబ్దక విశ్వచాతుర్య దంతులూరివంశ్యవర్య ధనంజయగొ క్రపవిత్ర వేంకటరాజపుత్ర సకలకవిగ.ణగేయ బాపక్షమాపాలనా నుధేయ ప్రణీతం జైనమూర్తిత్రయోపా ఖా సంబనుమహాప్రబంధంబునఁదువ్వితీయాశ్వాసము 164 165