సీ. ద్వితీయాశ్వాసము లఘువర్ణపాఠకాలము నిమేషం బగు నద్విరు మాత్రాసంఖ్య నరిశయిల్లుఁ బరఁగ నిమేషముల్ మరియు నెస్మిది యైనఁ గాష్ఠ ముప్పది యవి కళ యనఁ దగుఁ గళలు ముప్పది యైనఁ గలుగు క్షణం బన నవి యాఱు పుటికాసమాఖ్యం గాంచుఁ దర్యుగళము ముహూర్తం బవి ముప్పది యొకయహోరాత్ర మై యొక్క యుండు నవి ఏదేను గ నౌకపక్ష మరియ రెండు మాస మమ్మానములు రెండు మలయ బు రుపు మూఁడుఋతువుల నయనంబు మొనసి యుండు నయనములు రెండు సౌరాబ్ది మనఁగ నుండు. గీ. ఆర్టిసౌ రాబ్ద మొక పైన నమరుల కొక దేవస పూవెంబడిన వచ్చుపిచ్యవత్స రములు పండ్రెండువే లైన రమణ నదియ దేవతాయుగసంజ్ఞ యై తేజరిల్లు. &. క, క. అమరయుగములు వేయింట నజుని కొక్క వగలు చను శర్వరియు నట్లు పరఁగుచుండు నట్టిదినములచే నై నయఙ్ఞశతము వనజసూతికిఁ బరమాయు వనఁగ నొప్పు. ఈ తెఱఁగున దీర్ఘాయువు చేతన్ విలసిల్లునట్టి సృష్టికరుండున్ జేతోవీథిని గర్వస మేతుఁడు గాఁ డిది యసత్య మెంతయు నరుణ్. కాన సత్యల్పతర మైసకాలమునను " సిరులు దొరకిన గరుపంపుజీఁకటఁ బది 101 137 153
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/133
స్వరూపం