B. Ex ద్వితీయాశ్వాసము 99 లస మఱియు బ్రహ్మమానసపుత్రుఁ డైనయత్రికి నససూయాదేవియందు బ్రహ్మవిష్ణును హేశ్వరాంశంబులఁ ఆంద్రదత్తాత్రేయదూర్వాసు ముగ్గురు కుమారులు గలిగిరి. అంగీరసునకు శ్రద్ధ యనుకన్యయందు నుచర్యుండు బృహస్పతియుం గలిగిరి. పులస్త్యునకు హవిర్భుజ యనునంగ నామణియందు నగస్త్యుండ: గలిగి మహా ప్రభావసంపన్నుం డయ్యె. అనంత రంబ విశ్రవ స్సనుతనయుందు పుట్టె ఆవిశ్రవస్సునకు నిలబిల యను భార్య వలనఁ గుబేరుండును, గైకసి యనుదానివలన రావణకుంభకర్ణ విభీషణులును బుట్టిర్. పులహునకు గతి యనుమతియందుఁ గర్మ నష్టాది పుత్రత్రయంబును భార్యాంతరంబున నఱువదివేవురు వాలఖిల్యులుం గలిగిరి వసిష్ఠుఁడరుంధరియుడు శక్తిప్రముఖులం గనె. భృగునకుఁ బుత్ప్ర పౌత్రాదులచేత జగత్ప్రయంబు వ్యాప్తం బయ్యె. ఇట్లు బ్రహ్మదేవుండు సకలప్రజాసర్గములఁ గావించి భూర్భువస్సువర్మహర్గన స్తపోలోకంబుల కంటె నుపరిభాగంబునఁ బ్రకాశమానం బగు సత్యలోకంబునందు దురవ లోకం బైనతేజంబునం బ్రకాశించుననేక సహస్రయోజనవిరస్టీం బైన సభామంటపంబున నాసీసం డై. తమచేత నై నయుత్త మచేతనగుణంబు చతురతచేఁ ! బ్రజావతులు దెబ్బ హితవృత్తి బృందారకేంద్రానిక్పతుల్ ముకుళితహను లై మ్రోల నిల్వ నఖిల వేదాంత సిద్ధాంత ప్రకారంబు సనకాదియోగీంద్రజనము లడఁగ వదనాంబుజమునోజ్ఞ సదనంబున వసించి భారతి నవనవ ప్రౌఢీ సూప సురయువతు లాడ గంధర్వపరులు పాడ సిద్ధగంధర్వఖేచరాశేషదివిజ ముఖ్యు లండలు భజియింప ముజ్జగంబు లేలుచుందు మహైశ్వర్యశాలి యగుచు. 152 153
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/131
స్వరూపం