198 క. ac 1. వెలికిని హిరణ్యకశిపుం మూ ర్తిత్రయోపాఖ్యానము డతలి తేజుండు గలిగె నతనికి విషం వ్రతుఁడు గలిగెఁ బ్రహ్లాదం తతనివలస డై త్యవంశ మధికం బయ్యెన్. దసుసమాఖ్యాకకశ్యపపనజముఖికి విప్రచిత్యాలిదాసపుల్ విపులబలులు గలిగి దేఁబండ్రు వాడి జేఁ గడుఁ బ్రవృద్ధ మయ్యే దానవకులము సమగ్ర మగుచు. కాలాఖ్వ కెనమండ్రు ఘనులు వినాశాదు లాత్మజు లాయువు నణిత వీర వృర్ములఁ గనియె దోర్వీర్యసంపన్సు రై యండఱు డైత్యసహాయు లై 5 మనబలాఢ్యుండు సింహికకు రాహువు జనించె మను వనదానికి మహిళళ క్తి గలభీమనేనా గంధర్వవరులు ప దాణ్వురు జనియించి రాసురభికి వరగోగణములు నప్ప్సరసలు గలిగిరి వినత కనూరుండు విహగమయఁ క్రోధవకుఁడు గణుఁడు కోమలి యనుగయు సిద్ధపతులు కద్రువ కిద్ధబలులు శేషముఖ్య లగున శేష సర్వాధీశు లాత్మభవులు పుట్టి రనఘులార! గీ. అమ్మరీచికి నందనుఁ డైనయట్టి కశ్యప్రమునీంద్రుసంతాన గౌరవమునఁ ద్రిభువనంబుకు బూర్జ మై తేజరిల్లే నహాఁడు సూవే ప్రజాశ ర్తలందు ఘనుఁడు. 148 149 150 151
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/130
స్వరూపం