- ద్వితీయాశ్వాసము
97 స్వర్గంబు లనం దగు. ఆప్రియవ్రతపుత్ర పౌత్రనప్త ప్రభృతులచేత నీసకలభూతలంబును బరిపూర్ణం బయ్యె ఇది బ్రహ్మదేవుని భూలోక సృష్టి ప్రకారంబు. మీకు సం క్షేవరూపంబునం దెలియఁ జెప్పితి. సవిస్తరంబుగాఁ బలుక నెన్వరికి నలవి గాదు. ఇంక నేమి విన వలయు ననిన నూతుని కమ్మును లి ట్లనిరి. ధాతకు నందనుల్ పదు రుదారులు గల్గిరి వారివంశ మే ఖాతిఁ దనర్చె నమ్మనునృపాలుని పుత్తినికిఁ గర్దమ ప్రజా నేతకు నేయపత్యము జనించెను వారి చరిత్ర మంతయున్ నూత! దయాసమేత! మృదుసూక్తులచేత నెఱుంగఁబల్కవే. 142 143 వ అనిన వారలకు సూతుఁ డి ట్లనియె. క. స్వాయంభవసుత కర్దమ వ. క. జాయామణి దేవహూరి సర్వసుజనతా గేయ సమంచిర సుగుణని కాయాంచిత కాంచెఁ గన్యకానవకంబున్. 144 145 కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భుజ, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి యనం బ్రసిద్ధంబు లైననామంబులు గలవారలం గ్రమంబున మరీ చికి, ఆత్రికి, అంగీరసునకుఁ, బులస్త్మునకుఁ, బులహునకుఁ గ్రతువునకు, భృగునకు, వసిష్ఠునకు, అధర్వునకు నొసంగె వారలలో మరీచికిం గళ యనుకన్యకకుం గశ్యపప్రజాపతి జనియించె. నతనికి స్వాయంభువజా మాత యైనదవు నిదుహితలు అదితి, దితి, దనువు, కాల, ఆయువు, సింహిక, మను, సురభి, వినత, కద్రువయనం బదువురు భార్య లై రందు. ద్వాదశ సూర్యులు పర్వత భేదనముఖు లై నయ్యబృందారకులున్ మేదురవిక్రమయుతు లు త్పాదితు లై రదితి యనెడుభామినియందున్. (7) 146 147