Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96 సీ. 3. మూ _చిత్రయోపాఖ్యానము నీరు తనయులం గనియ్ నందు నదస, కవి, ప్రహరు అనుమువ్వురు నాశాపాశంబులు వైరాగ్యంవిత్రంబులచేఁ దెగం గోసి పరమహంస మార్గం బనం జని రంత నొక్కవాఁడు ప్రియవ్రతుండు. ఉత్సాహథరముచే నుల్లంబు విలసిల్ల నంబుజా ప్రప్రబింబ మగుచు సుందరమణిమయస్యందనారూఢుఁ డై యమరాత్రికిఁ బ్రదక్షిణంబు సేయఁ ద! వథనేమివథంబు లంబుధు అయ్: ( దెలియఁ తత్సంధులు జీపు లయ్యే నది యాది గాఁగ నపొంబురాసులును స ప్రద్వీపములుఁ బ్రశ స్థంబు అయ్యే నిట్టిమహిమంబు గావించినట్లైనృపతి యశ మనధికై లగహ్వరాయతన సిద్ధ కిన్నరామరసుందరీగియకన మగుచుఁ జతురాస్యకల్పపర్యంత మదుకు. 140 141 నదిపతులంజేసె. ఆసముద్రంబులు లవణేక్షు సురాజ్యదధి క్షీర గుద్ధోదకంబులం బూరితంబు లై విలసిల్లే తదంతరడ్విపంబులు క్రమంబున జంబూప్లక్షకు క్రౌంచ శాకశాల్మలీవుష రసంజ్ఞలం దల్చియుండి. తన ధ్యద్వీపంబులందు జంబూద్వీపంలు అక్షయోజనాయతంబు. తదితరద్వీపంబు లుత్తరోత్త త్వగుణంబు లై యుండు. ఆప్రియవ్రతుండు నాగ్నీధ్రముఖ్యు జై నకుమారుల జంబూ ప్రముఖద్వీపంబులకు మధ్యద్వీపాధీశ్వరం డైచనాగ్నీందుండును భరతహ శీలా వృత రమ కహిరణ్మయోత్తరకురుభద్రాశ్వ కేతుమాల సంజ్ఞలం గలకుమారులం గని యీద్వీపంబు నవఖండంబులు గావించి పుత్రనవకంబుల కొసంగె. వారి పేరుల నవవర్షంబు లనం బ్రసిద్ధంబు లయ్యె. ఇది భరతుని పేర భరతవర్షం బనం బరఁగె. ఇవి యొక్కటియ కర్మభూమి యనం దగు. ఇతరవర్షంబులు నితర ద్వీపంబులను దేవతావిహారయోగ్యంబు భూలోక 3