å. క 8. క. క. ద్వితీయాశ్వాసము గానఁ బితృభక్తి గలయట్టి మానవులకు నభిలధర్మంబు సమకూరు నతఁడు నేయు పనులు కల్యాణయుతము లై పరఁగుచుండు నమరపదసౌఖ్య మతనికి హస్తగతము. బలకలిత మయ్యు ఘనరోగచలిత మయ్య మిపుల సుఖదుఃఖములు తెచ్చు మేనిరీతి సుతుఁడు గుణి యైన నన్వయోన్నతి యొనర్చు సతఁడు ఖలుఁ డైనఁ గులము దూషితము సేయడు. అది గాపునను సుపుత్రుం డుదయించి కులంబు సద్గుణోన్నతిచేతన్ విజతముఁ జేసినఁ దండ్రికి ను పుణ్యవిపాకయోగ మనఘచరిత్రా! కాన భనదీయసద్గుణగౌరవంబు చేత నా చిత్త మతిశయ నీతిఁ గాంచె నీవు తనయులతో ధరణీతలంబు పాలనము సేయు మిఁక ధర్మపథముచేత, పెక్కు మఖంబులు నేయుచుఁ జక్కనిభక్తిం భజంపు సర్వేశు నతం డొక్కఁడు సంతోషించిన నిక్కముగాఁ దృప్తి నొందు నిఖిలజగంబుల్. అని యాసకి యిచ్చిన న మ్మను వి ట్లన: నజునితోడ మహి యెల్ల జలం బున మునిఁగి యుండ నెక్కడఁ దనయులతోడన్ పసింతు దైవతనంద్యా! గ 91. 115 116 117 118 19 120
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/123
స్వరూపం