110 మూ రిత్రయోపాఖ్యానము ధారసాస్వాదనము మాకుఁ దనిది దీర చటులు గావున వేఁడెద మవధరింపు మత్స్యావతారకథనము గీ. విష్ణుఁ డెట్టివేళ విహరించే మీన మై మొదసి యెన్ని రూపములు ధరించె? ననఘుఁ డైనయతినియవతార భేదంబు లన్నియును వచింపు మనుట కలం. వ. సూతుం ది ట్లనియె. క. మీచేసిననం ప్రశ్నం శ్రీచి త్తేశునికృపచే బాచతురాననున కైన నలవియె పొగడన్ సూచించెద మీకు నిపుడు సురుచిరఫణితిన్. 5. వినుం డని యి టెయె. మ. ద్రవిడాధీశ్వరుఁ డొక్కరుండు ఘనుఁ డుద్యత్కీర్తి సత్యవ్రతుం డు విశేషోజ్జ్వ ధర్మవర్తనుఁడు విష్ణుం గూర్చి నిష్ఠం దపం బవలోకించుజనంబు లెల్ల నవు నౌ నంచున్ మదిన్ మెచ్చ ని త్యవనాస్వాదన మొప్పఁ జేసెఁ దగ విద్యాయోగసంపన్నుఁ డై. గీ. ఆమహీశ్వరుఁ డొక్కనాఁ డధికభ క్తి నకృతమాలిని యనునేల హరి గుఱించి వ. 32 33 34 35 36 37 తపము నేయుచు నుండంగఁ దవిలి యొక్క వినడింభంబు దోయిటఁ గానుపింప. 38 అప్పు డతం కులికిపడి జలధరళాలకంబు నవలికిం ద్రోచిన నది మనుష్య భాషణంబుల మహారాజ! నివణ్ణం బ్రతికెద నని వచ్చితి నన్నుం దిగఁ
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/122
స్వరూపం