ద్వితీయాశ్వాసము మంత్రములుఁ బ్రణపంబు సమగ్ర మగుచు ఛందములును సృజించే నాజలజభవుఁడు. 89 105 క. ఆదిస్వరవర్గంబును నాదిన్పర్శములు నాస్తికాంతస్థములున్ 8. శాది యగునూష్మవర్గము నాదేవునివలనఁ గలిగిన తడిమీఁడన్. అపుడు తనకు నైనయాత్మ సంభవులకుఁ గలుగునట్టిపుత్త గణముచేత నర్గమునకుఁ గడువిశాలత లే దని 106 మఱియు సృష్టి నేయ మదిఁ దుంప. 107 A. మనువు శతరూప యడునామముల నలరు సీ. మగఁడు మగువయుఁ గలిగి కమ్మపలనివలన లాలితం బై పనర్షకాలంబువలన జలదసౌదామినీలతల్ గలిగినట్లు. అమ్మనుపునకుఁ క్రియవ్రతుం దుల్తాన L పాదుండు ననుతనూఛపయుగంబు శ్రీవర్ణితాకూతిదేవహూతి ప్రనూ తు లనుగ ముగ్గురు కన్యలు గలిగిరి తగ వారి రుచికకర్దమడవులకుఁ గ్రమం బున నిచ్చి ధర్మవర్తనముచేత ధర యెల్లఁ బాలించెఁ డత్సంతతులన తో కత్రితయంబు నాక్రాంత మయ్యె ననుచు సూతుండు పలికిన పల్లిఖిలమునులు నాదిరాజన్యుఁ డైసస్వాయంభువుండు బహుజలా| కాంత మైనయమ్మహితలంబు నెట్లు పాలించెఁ జెప్పడే యిద్ధ చరిత! 108 109
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/121
స్వరూపం