క. మ చ . ద్వితీయాశ్వాసము దరుణిపయిఁ గాంక్ష సేయని వెర నేమియుఁ దెలియ రాదు విద్వాంసులకున్. పరదారాసక్తుం డగు నరుఁ డేక్రియ నెన్ని నిత్యనైమిత్తికముల్ జరిగించె నేని నన్నియు ద్విరదస్నా నోపమాన విఫలతఁ గాంచున్. చరణక్లేశము తీర్థయాత్ర విమలాచారంబు దంభంబు త త్పరత న్నేర్చిననై గమాదిబహువిడ్యత్ కేవలార్థారనా కరముల్ విత్తవినాశ హేతువులు యాగంబుల్ వివేకింపఁగాఁ బరకాంతాస్మరకేళిలాల సమనఃవంకేజుఁ డావానికిన్, గురుల భజింప నేల శ్రుతిగూఢతరార్థ మనంశయంబుగా నెఱుఁగఁగ నేల కానలకు నేఁగఁగ నేల మహాతపస్వి యై తిరుగఁగ నేల భ కి బహుదేవతలన్ భజియింప నేల య మ్మరు నొకనిం జయించినను మానవకోటికి ముక్తి గల్గవే. అది గావున. 87 91 93 84 95 క. మీవంటి పెద్ద లేమియు భావింపక యర మైనవని దొరకొనినన్ ద్యావాభూమ్యంతరమునఁ గానింపరె ప్రాణు లెట్టి కర్మము లైనన్. క. అని తనయులు వల్కిన నా క. యన లజ్జావనతవదనుఁ డయ్యును వాణి వనితాసక్తం బగుతన మనము నివర్తింప లేక మరుగుచు నుండెన్. కశచే నశ్వము నిశితాం కుళమున గజమున్ మరల్చుకొన శక్క ముగున్ 97
పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/119
స్వరూపం