Jump to content

పుట:మూర్తిత్రయోపాఖ్యానము (దంతులూరి బాపరాజు).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 మూర్తిత్రయోపాఖ్యానము యాయాసమున కోర్చి యతిదూర మేఁగి వి శ్రుతపుణ్యభూములు చూచె నేమొ పడుపాలన కోచక బహుళవి తవ్వయ సాధ్యయాగము లెన్నొ జరివె నేమొ చపలనయనావిరోచనాంచలచలత్ప్ర సూనకరజాతముల కింత స్రుక్కె నేని నతఁడు గావించునట్టిపుణ్యంబు రెట్ట మానరక్షేత్రణేజంబు లోమహాత్మ! గురుసమ్మఖమున సుస్థిరరీకి వసియించి సకలశాస్త్రంబులు చదువ వచ్చుఁ బరఁగ గృహస్థుఁ డై పరతోషణార్థంబు నిత్యాచికక్మము ల్నెలవ వచ్చుఁ గందమూలఫలాదివాడనంబులచేత జటిలుఁ డై వనపృత్తి జరువ వచ్చుఁ గామోయడండాని వేషముల్ చూయించి ధరణి సన్న్యాసి యై తిరుగ వచ్చుఁ గాని, యత్యంరంసౌవనాక్రాంతదేహ కాంతకాంతా కాయవ్వగంతమదన చంద శితాంత ఖాఖాతముల్ కొంత యెన నొప్పిగా కాదు పరషన కుర్వియందు. కై మొదుకు ప్రాణహాని నైనఁ ఒకతుఁ డై 88 89 ఒదులకు ధర్మను అన్నాడు పోరగించగ చర్యుఁ గాని యేకాంతమునం 90