ఈ పుటను అచ్చుదిద్దలేదు
S T ప. ఉ. 77 79 మూర్తిత్రయోపాధ్యానము తమ్ము లురు పైకతమ్ముల రమ్ము లన స్త్రీలు సఃనితంబము లకయన్. అని వర్ణించుచు. చిన్ననిమేను చూచి కచదీధితిలోఁ గలమేలు సూచి వా అన్నులతీరుఁ జూచి ముఖకంజముమంజిమ చూచి మొల్క లేఁ జర్నలబెన్నుఁ జూచి కదిశైలి విలాసముఁ జూచి మిక్కిలిన్ وم నన్నపుఁగౌనుఁ జూచీ జనసంబుఘనత్వముఁ జూచి చూచియున్. కచధారమోరాంధకారమధ్యమునందుఁ చెరవు గానక తప్పి తిరిగె నేమొ యువరోమలచికాహి కోసరిల్లుచుఁ బోయి పడి వాలిబిలములోఁ బడియె నేమొ లెక్కి క్రమ్మఱ లేక న్రుక్కె నేమొ కటిభాగసైకరాగ్రస్థలి విహరింపఁ జేసి కాల్ జాజినఁ జిక్కె నేమొ లేనిమధ్యంబునందు గా లూన లేక కశినరణిపాఠమున నొపిఁ గాంచె నేమొ కాక యున్నను మగుడవే కమంధవుని చూడ లానల్కు జవలిఁ జూచునపుడు. ఇప్పుడు నేత్రము లెనిమిది 80 తప్పక యొకరించెఁ గాని డైవము నాకున్ మస్కవర్ డైనను సభ ముననెం తవయవములు ముదమునఁ జూతున్. 81 82